తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 12ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో…

MLC ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన మన్నే జీవన్ రెడ్డి

హాజరైన గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ,.. -రాష్ట్ర మంత్రివర్యులు,ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి

విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో…

ఎంవీవీవి చీప్ రాజకీయాలు : ప్రియాంక దండి

Trinethram News : ఎంపీ ఎంవీవీ చీప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు.తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలవడానికి మహిళలకు నాసిరకం చీరలు పంచి మహిళలను అవమానిస్తున్నారని, నిజంగా మహిళల మీద…

ఖమ్మం గుమ్మం ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

Trinethram News : హైదరాబాద్:మార్చి 06తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

Trinethram News : కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

పట్నం సునీతా మహేందర్ రెడ్డి రాజీమా లేఖ

Trinethram News : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాసిన పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు…

You cannot copy content of this page