జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 12 at 12.55.59

TRINETHRAM NEWS

TS. :- సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి

బీఆర్ఎస్ నుండి నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డి.

అలకతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయిన అమిత్ రెడ్డి.

భువనగిరి స్థానం నుండి కాంగ్రెస్ తరుపున పోటీకి అవకాశం.

You cannot copy content of this page