జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 12 at 19.03.16

TRINETHRAM NEWS

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల

43 మందితో రెండవ జాబితా విడుదల చేసిన కేసి వేణుగోపాల్

మొదటి జాబితా 39, రెండవ జాబితా 43 మంది మొత్తం 82 మంది అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్

అస్సాం,మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

పేదల కోసం కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది

పేదలు,యువకులు,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడుతుంది

పేద ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది

కర్ణాటక, తెలంగణ లో ఇచ్చిన హామిలు నెరవేరుస్తున్నాం

మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం!

You cannot copy content of this page