MLC ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన మన్నే జీవన్ రెడ్డి

TRINETHRAM NEWS

హాజరైన గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ,..

-రాష్ట్ర మంత్రివర్యులు,ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top