Soldiers Killed : పాకిస్థాన్కు షాక్, 10 మంది సైనికులు హతం
Trinethram News : భారత్తో యుద్ధం తప్పదన్న వేళ పాకిస్థాన్కు షాక్ తగిలింది. నిన్న ఆ దేశంలోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన…