Cancer Symptoms : బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం
ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది…