Devendra Fadnavis is CM : మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ Trinethram News : మహారాష్ట్ర : బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం మధ్యాహ్నం గవర్నర్‌ను కలవనున్న మహాయుతి నేతలు రేపు ముంబై ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారం ఫడ్నవీస్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు…