MLA Vegulla : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల
మండపేట : త్రినేత్రం న్యూస్ : మండపేట పట్టణంలో నాళంవారి వీధి బురుగుంట చెరువుగట్టు వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి…