Passport Services : గిరిజనులకు పాస్ పోర్ట్ సేవలు సులభం
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం Mar-26, అరకువేలి…