రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసన
రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసనగిర్లిగుడ నుండి పరశీల వరకు తారు రోడ్డు -చేయాలని పాదయాత్ర అరకు లోయ: జనవరి16: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతు సంక్రాంతి కళ్ళ గుంతలు…