Express Train : పట్టాలు తప్పిన చంఢీగడ్- దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు
Chandigarh-Dibrugarh Express train derailed Trinethram News : ఉత్తరప్రదేశ్ : జులై 18ఉత్తర్‌ప్రదేశ్‌లోఈరోజు రైలు ప్రమాదం సంభవించింది. గొండా- మాంకాపూర్ స్టేషన్ల దగ్గర చండీగఢ్ -దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10బోగీలు పట్టాలు తప్పడంతో పలు…