రేపు అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రారంభం
రేపు అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రారంభం విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని CMజగన్ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో…