ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 18 at 9.48.43 AM

TRINETHRAM NEWS

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం

విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని CMజగన్‌ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు.

సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో 18.81ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు.

విగ్రహ పీఠం కింది భాగంలో అంబేద్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది

You cannot copy content of this page