జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 17 at 9.15.38 PM

TRINETHRAM NEWS

రేపు (18-01-2024) స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం బాపట్ల నియోజకవర్గంలో జరగబోవు కార్యక్రమాల వివరములు

ఉదయం 9:00 గంటలకు బాపట్ల పట్టణం లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

ఉదయం 9 : 00 గంటలకు కర్లపాలెం ఐల్యాండ్ సెంటర్ వద్దగల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు

ఉదయం 9 : 00 గంటలకు పిట్టలవానిపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

ఇట్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం, బాపట్ల

You cannot copy content of this page