జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 14 at 6.13.38 PM

TRINETHRAM NEWS

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మీదగా మధిర కు చేరుకొనున్నారు..

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, మధిర పట్టణంలో సంక్రాంతి వేడుకలకు హాజరు, అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

You cannot copy content of this page