సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం
తిరుపతి జిల్లా… నాయుడుపేట మోటార్ సైకిళ్లు దొంగలు ముగ్గురు అరెస్ట్. సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్ల పరిధిలో దొంగతనం చేయబడిన 9 మోటార్ సైకిళ్ళు ను రికవరీ చేసిన నాయుడుపేట…