భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్
భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. అమరావతి:గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో శుక్రవారం అర్ధరాత్రి…