యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలి: కవిత
యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలి: కవిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.…