ఒంగోలు నుంచే పోటీ చేస్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు నుంచే పోటీ చేస్తా.అన్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..అభ్యర్థులు ఎంపిక ఫైనల్ అవుతుంది అన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవ్వరో ??? ఫైనల్ .కొన్ని నియోజక వర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారన్నారు బాలినేని.. అభ్యర్థులు ఎక్కడ…