జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 6.33.45 PM

TRINETHRAM NEWS

మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.

ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటుచేశాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వచ్చి పనిచేసి గెలిపిస్తా

బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీ లో కాంగ్రెస్ వాళ్లు చెప్పారు

రూ 50 వేల కోట్లు విద్యుత్ శాఖకు ఖర్చు చేసి రైతులకు కరెంట్ ఇచ్చాం

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదాం.

You cannot copy content of this page