WhatsApp Image 2023 12 27 at 11.17.10 AM
ప్రమాదం చేసి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు
▪️బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ.
▪️పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేసిన సోహెల్.
▪️తప్పించుకునేందుకు డ్రైవ్ డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పిన సోహెల్.
▪️తనకు బదులు డ్రైవర్ అబ్దుల్‌ను పీఎస్‌కు పంపిన సోహెల్.
▪️ప్రమాదం చేసి నేరుగా ముంబైకి వెళ్లిపోయిన సోహెల్ ముంబై నుంచి దుబాయ్‌కి పారిపోయిన సోహెల్.
