WhatsApp Image 2023 12 23 at 2.24.10 PM
వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు..
కరోనా లాంటి మహమ్మారులు ప్రభలకుండ పాలద్రోలాలి. ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
