ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత…