నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం
తేదీ: 01/01/2024.నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం.పోలవరం: (త్రినేత్రం); న్యూస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీలుగుమిల్లి మండలం నేడుబరింకలపాడు గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏజెన్సీ ప్రాంతం టైగర్ కరాటం రాంబాబు, జిల్లా…