MLA : భోజనం సదుపాయం ఏర్పాట్లను ను పరిశీలించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 14/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పిఠాపురం మండలం, చిత్రాడ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలుగు రెండు రాష్ట్రాలు మరియు దేశం నలుదిక్కుల నుండి వచ్చే అటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం కల్పించాలని పుడ్ కమిటీ చైర్మన్ ఉంగుటూరు ఎమ్మెల్యే పి. ధర్మరాజు పరిశీలించారు.
వారితోపాటు రాష్ట్ర నాయకులు , జిల్లాస్థాయి ముఖ్య నాయకులు , సభ నిర్వహణకు సంబంధించి వివిధ విభాగాల కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA inspected the meal

You cannot copy content of this page

Scroll to Top