తేదీ : 14/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ప్రజలందరకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఏ పండుగ కూడా సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ప్రతి రోజు పండుగ లా ఆనందంగా ఉన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమ మరియు అభివృద్ధి పలాలు ప్రజల కుటుంబంలో సప్తవర్ణ శోభను నింపుతున్నాయన్నారు. ప్రధాన మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనిస్తుందని, సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకోవాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


