జూన్ 26, 2026

IMG 20241128 WA0034

TRINETHRAM NEWS

మెడి స్టార్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కోట్పల్లి మండల కేంద్రంలో మెడిస్టార్ హస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. కోటిపల్లి ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ మేడి స్టార్ హాస్పిటల్ అత్యవసర ఆపరేషన్లు జరుగుతాయని, కోటిపల్లి ప్రజలకు మీ దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్ వినియోగించుకోవాలని ఆయన అన్నారు.వికారాబాద్ డి ఎం హెచ్ ఓ వెంకట రవన్న హస్పిటల్ లోని పరికరాలను,సిబ్బందిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మెడి స్టార్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ స్వామి దాస్, డాక్టర్ శివ మోహన్ రెడ్డి డాక్టర్ వెంకటేశ్వర్ కోటపల్లి మాజీ zptc సంతోష రాజు, కోటిపల్లి మండల అధ్యక్షులు బంట్వారం కాంగ్రెస్ మండల అద్యక్షుడు వెంకటేషం ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పాస్టర్ దేవదాసు వివిధ గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page