WhatsApp Image 2024 08 05 at 20.47.35
Coming of the state ministers, there were many works, the inauguration of the cones
రాష్ర్టమంత్రులు రావడం పలు పనులు, ప్రారంభోత్సవ శంఖు స్థాపనలు, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పట్లొళ్ళ బాల్ రెడ్డి మరియు డైరెక్టర్ల తో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది
వికారాబాద్ జిల్లా తాండూర్ (త్రినేత్రం న్యూస్)ఆగస్టు సోమవారం తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి జన్మ దినం సందర్భంగా రక్త దానం క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటుచేశారు, ఏమ్మెల్లె ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ,తెలంగాణ శాసనసభ. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.రాష్ర్టమంత్రులుకోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.పలు పనులకు ప్రారంభం శంఖు స్థాపనలు చేశారు.
ఆ తదుపరి S.V.R. పంక్ష నాల్లో తాండూరు లో నూతన గంజి వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం మొత్తం ,బ్రహ్మాండమైన ఏర్పాట్లతో అతి రత మహారథుల సమక్షంలో ,ముఖ్యంగా ఛైర్మెన్ గా పట్లొల్ల బాల్ రెడ్డి , మరియు డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ అధికారిచే ప్రమాణం చేయించారు.ఇట్టి కార్య క్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కార్పరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్.ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్శన్.కల్వ సుజాత .ఎమ్మెల్యే యాదయ్య ,కాంగ్రెస్ నాయకులు తాండూరు వర్కింగ్ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్ ,దారాసింగ్ నాయక్, లొంక నర్సింలు,పురోషోత్తం రావు.సిద్రాలా శ్రీనివాస్,సురేందర్ రెడ్డి. భీమయ్య.మండలాల నాయకులు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు,తదితరులు వేల మంది కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
