22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది… చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 కు వాయిదా వేసిన కోర్టు

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…

కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తల పైన కేటీఆర్ స్పందన గత…

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో ప్రకటిస్తామన్న మంత్రి బొత్స డీఎస్సీపై సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించాం-బొత్స

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టులో ఊరట కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు దీనిపై అప్పటి ప్రభుత్వాన్ని…

ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్

అమరావతి ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ 94,200 కోట్లు. మొత్తానికి 20వ సారి FRBM పరిధి దాటడం.

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి! Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్…

You cannot copy content of this page