POCSO Court : బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు సంచలన తీర్పు
బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడు ఉపాధ్యాయుడు షేక్ అప్సర్ బాషాకు మరణించే వరకూ జైలు శిక్ష రూ.25 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు 2017 ఆగస్టు 6న ఒంగోలు…