విద్యుత్ ఛార్జీలు పెంచి… మరో భారం మోపొద్దు
విద్యుత్ ఛార్జీలు పెంచి… మరో భారం మోపొద్దు.ప్రకాశం జిల్లా మార్కాపురం.ప్రభుత్వానికి వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హితవు ఇప్పటికే నిత్యసవర వస్తువు ధరల పెరుగుదలతో జీవనం అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్న సామాన్యుడిపై విద్యుత్ ఛార్జీల పెంచి కుంగదీయవద్దని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి…