జనసేనలోకి ముద్రగడ పద్మనాభం
జనసేనలోకి ముద్రగడ పద్మనాభం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది నిన్న రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు సమాచారం త్వరలో పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో తూర్పుగోదావరి…