WhatsApp Image 2024 01 11 at 10.10.04 AM
జనసేనలోకి ముద్రగడ పద్మనాభం
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది
నిన్న రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు సమాచారం
త్వరలో పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది
ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలోని రెండు స్థానాలు నెల్లూరు జిల్లాలోని ఒక స్థానం తమకు కేటాయించాలని పవన్ ముద్రగడ కోరినట్లు తెలుస్తుంది
