High Court : సీసీ కెమెరాల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
సీసీ కెమెరాల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న పోలీస్ స్టేషన్, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రశ్నించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా Trinethram…