తొక్కిసలాట ఘటన దురదృష్టకరం-టీటీడీ చైర్మన్
తొక్కిసలాట ఘటన దురదృష్టకరం-టీటీడీ చైర్మన్.. Trinethram News : Andhra Pradesh : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం.. జ్యుడీషియల్ విచారణకు సీఎం ఆదేశించారు-బీఆర్ నాయుడు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.. నివేదిక వచ్చాక బాధ్యులపై కఠినచర్యలు-బీఆర్…