Transportation Problems : శిరిగం,కప్పలగొంది రవాణా కష్టాలు తిరేదేప్పుడు
శిరిగం,కప్పలగొంది రవాణా కష్టాలు తిరేదేప్పుడుప్రభుత్వ నిధులుమంజూరుచేశారోనిర్మాణం లో నిరక్ష్యమో తెలీక ,గిరిజనులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంధి. అరకు లోయ/డిసెంబరు 29: త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్! దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నా చందంగా సిరిగం,కప్పల గోంది బ్రిడ్జి పరిస్థితి…