Must Wear Helmets : వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ
వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ గద్వాల : వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రమైన గద్వాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో…