అమాయక ఆదివాసులను,గిరిజనుల ను మోసం చేస్తే ఖబడ్దార్ : ఆదివాసీ గిరిజన సంఘం
అమాయక ఆదివాసులను,గిరిజనుల ను మోసం చేస్తే ఖబడ్దార్ : ఆదివాసీ గిరిజన సంఘం. ఆంధ్ర ప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా, (అరకులోయ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.09 : గిరిజన సంతల్లో బెట్టు కాటువ,ఎలక్ట్రికల్ కాటువల తూకల్లోమోసాలను అరికట్టాలి.సంతల్లో విచ్చలవిడిగా విక్రాయిస్తున్న…