కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
Trinethram News : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు:- కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ…• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన…