ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్ హ్యాక్

ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్ హ్యాక్ తన సోషల్‌మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘నా సోషల్ మీడియా ఖాతాను అనధికారంగా ఎవరో యాక్సెస్ చేశారు. ఈ సమయంలో అందులో వచ్చిన పోస్టులకు నాకు ఎలాంటి సంబంధంలేదు.…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం?

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం? Trinethram News : తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ…

సొంత నేతలపై కవిత మండిపాటు

సొంత నేతలపై కవిత మండిపాటు నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కార్యకర్తలను అధిష్టాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కామెంట్ చేశారు. తాను స్వయంగా…

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ డిసెంబర్ 30:బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించను న్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసము ద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించను న్నారు.…

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ⚪ హైదరాబాద్ : ◻️ అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని…

You cannot copy content of this page