గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నిక, శుభాకాంక్షలు తెలియజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నిక, శుభాకాంక్షలు తెలియజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి : త్రినేత్రం న్యూస్ గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్,వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర్…