Sathya Sai Centenary : సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి.ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్య సాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs.100 coin for Sathya Sai

You cannot copy content of this page

Scroll to Top