జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 07 at 17.49.22

TRINETHRAM NEWS

ఎమ్మార్పీఎస్ రామగుండం కార్పొరేషన్ అడ్ హక్ కమిటీ ఎన్నిక

రామగుండం ఎమ్మార్పీఎస్ కార్పొరేషన్

హడ్ హక్ కమిటీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ హడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ హడ్ హక్ కమిటీ కన్వీనర్ గా కన్నూరి ధర్మేందర్
కో కన్వీనర్ గా చిలుముల గట్టయ్య ఏలూరి రాంబాబు అట్లూరి లింగస్వామి మాదిగ ని ఎన్నుకోవడం జరిగింది

కన్వీనర్ గా ఇరుగురాల శివకుమార్ మాదిగ కో కన్వీనర్ గా గుండ్ల రాకేష్ మాదిగ కాదాశి శంకర్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది

ఈ యొక్క ఎన్నికకు సహకరించిన ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అర్థనేటర్ ఇంజనం వెంకటస్వామి జిల్లా ఇన్చార్జ్ రుద్రారం రామచందర్ రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ రేణికుంట సాగర్ మాదిగ జిల్లా నాయకులు మంతెన చందు మాదిగ మడిపల్లి దశరథం మాదిగ పల్లె బాపు మాదిగ ఖంపెల్లి శ్రీనివాస్ కాజీపేట రాజన్న ఏదినూరి కొమురయ్య కి కృతజ్ఞతలు కన్వీనర్లు తెలపడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page