జూలై 16, 2026
TRINETHRAM NEWS

తేదీ : 31/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం, కొత్త బస్టాండు ఎదురుగా సన్ లైఫ్ ప్రైవేట్ వైద్యశాలను నియోజకవర్గం శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్, గుంటూరు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు బుర్ల. రామాంజనేయులు చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చింతలపూడి మరియు, పరిసర ప్రాంతాల ప్రజలందరకు అందుబాటులో ఉండే విధంగా ఉందన్నారు. వైద్యశాలకు సంబంధించి తగిన మెటీరియల్స్ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఏదైనా సుస్తీ చేస్తే సంబంధించిన దానికి అనుగుణంగా మందులు (మెడిసిన్స్) ఉన్నాయని ఎమర్జెన్సీ కేసులు కూడా చూసే విధంగా ఈ వైద్యశాల అందుబాటులో ఉంది. వైద్యులు. మద్దాల. చైతన్య కుమార్ కంటికి సంబంధించిన నిపుణులు, జ్వస్మ స్త్రీ , ప్రసూతి వైద్యులు, దినేష్ కుమార్ జనరల్ వైద్యులు.
వీళ్లు మాట్లాడుతూ మనిషికి సంబంధించి ఏ రోగాన్ని అయినా తగ్గించడానికి మేమున్నామని చెప్పడం జరిగింది. ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కు స్వీట్స్ , మిఠాయిలు, సమోసా లు పంచిపెట్టారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు , ప్రజలు , శాసనసభ్యులు వైద్యశాల సంబంధించిన వైద్యులకు అభినందనలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sun Life Private Hospital

You cannot copy content of this page