తేదీ : 31/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కంచికచర్ల మండలం , పోలీస్ కార్యాలయంలో ఎస్సైగా విశ్వనాధ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టడం అక్కడ ప్రజలకు సంతోషకరమైన విషయం. ఇక్కడ పనిచేస్తున్న భువనగిరి. రాజును జిల్లా కేంద్రమైన విజయవాడ సిసిఎస్ రక్షకభట నిలయానికి బదిలీ చేయడం జరిగింది. ఇదివరకు ఉయ్యూరు స్టేషన్ లో విధులు నిర్వహించారు. ఆయనకు సంబంధిత సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


