WhatsApp Image 2024 07 17 at 11.28.23 AM
Suman Bheri is the Vice Chairman of NITI Aayog Governing Body
Trinethram News : నీతి ఆయోగ్ పాలకమండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పీఎం మోదీ ఛైర్మన్ గా ఉండగా సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్ గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్ వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ రాజనాథ్, అమిత్షా, శివరాజ్, నిర్మలా సీతారామన్ ను చేర్చింది.
జె పి నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమారస్వామి, రాజీవ్ రంజన్ తదితరులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
