Mon. Mar 9th, 2026

Stunts with Autos : హైవేపై ఆటోలతో స్టంట్స్‌.. ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్‌

TRINETHRAM NEWS

Trinethram News : కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం జాతీయ రహదారిపై మూడు ఆటోలు స్టంట్స్‌ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్ స్పందించి ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stunts with autos on the highway

Related Post

You cannot copy content of this page