ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Strict action

-ఎక్సైజ్ దాడులు …. ఇద్దరి అరెస్ట్. ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్.

Strict Action : కొండమల్లెపల్లి జులై 28, త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నల్గొండ , దేవరకొండ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా మెగ్య తండా, సన్ని తండా, కేశ్యాతండా, మర్రిచెట్టు తండా , అంగోతు తండాలలో దాడులు చేపట్టారు. 600 లీటర్ల బెల్లం పాకాన్ని,నాటుసారా తయారికి వినియోగించే 40కేజి ల పట్టిక ,180 కేజీల నల్ల బెల్లాన్ని ,4లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు కేసులు నమోదుచేసి ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page