త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం, కపిలేశ్వరపురం: రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు కూటమి ప్రభుత్వంపై త్రివ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడమేనన్నారు ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సరైనదికాన్నారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా జరుగుతున్న పంపిణీని నిలిపివేరడం సబబు కాదన్నారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కుటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


