జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Apr 25, 2025, దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 268.57 పాయింట్ల లాభంతో 80,070 వద్ద, నిఫ్టీ 90.35 పాయింట్ల లాభంతో 24,337.05 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టీసీఎస్‌ షేర్లు రాణిస్తుండగా.. టెక్ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి 85.5గా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stock market opens with

You cannot copy content of this page